స్పీకర్‌ తమ్మినేని ఫేక్‌ సర్టిఫికేట్‌పై పీఎస్‌లో ఫిర్యాదు: కూన రవి

స్పీకర్‌ తమ్మినేని ఫేక్‌ సర్టిఫికేట్‌పై  పీఎస్‌లో ఫిర్యాదు: కూన రవి

స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఫేక్‌ సర్టిఫికేట్‌పై పీఎస్‌లో ఫిర్యాదు చేస్తానన్నారు టీడీపీ నేత కూన రవికుమార్‌. ఫేక్‌ సర్టిఫికేట్‌పై విచారణ జరపకపోతే రాష్ట్రపతికి, గవర్నర్‌కి కంప్లైంట్‌ చేస్తానన్నారు. స్పీకర్ పదవిలో ఉండి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్‌ సమర్పించడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. ఆదర్శంగా ఉండవల్సిన వ్యక్తులు విలువలను మం టగలుపుతున్నారంటూ కూన రవికుమార్ మండిపడ్డారు.

Next Story