ఎవరి బలం ఏంటన్నదానికి ఎమ్మెల్సీ ఫలితాలే సాక్ష్యం: కాల్వ శ్రీనివాసులు

ఎవరి బలం ఏంటన్నదానికి ఎమ్మెల్సీ ఫలితాలే సాక్ష్యం: కాల్వ శ్రీనివాసులు

ఏపీలో ఎవరి బలం ఏంటన్నదానికి మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాలే సాక్ష్యమన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. సొంత కుటుంబ సభ్యులు కూడా జగన్‌ను నమ్మనప్పుడు.. ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయారని అన్నారు.

Next Story