కేసీఆర్‌ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయం: ఈటల

కేసీఆర్‌ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయం: ఈటల

కేసీఆర్‌ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయం నిర్మించారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఈ మూడు, నాలుగు నెలల పాటు రోజూ కేసీఆర్‌ ఆఫీస్‌కు వస్తారా అని ప్రశ్నించారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికే కొత్త సచివాలయమని ఆరోపించారు. తొమ్మిది సంవత్సరాలుగా పాలన అస్తవ్యస్తమైందని.. వ్యవస్థలు చట్టుబండలు అయ్యాయని అన్నారు. కొత్త సచివాలయంలోనైనా పాలన బాగుపడాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Next Story