బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: భట్టి విక్రమార్క

యాదాద్రి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఆలేరు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్యతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నామని.. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.

Next Story