భారత్ లో చంద్రగ్రహణం

భారత్ లో చంద్రగ్రహణం

భారత దేశంలో మరో చంద్రగ్రహణం సంభవించనుంది. మే5, 2023న ఈ గ్రహణం భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో చంద్రగ్రహణం దాదాపు 4గంటల 17 నిమిషాల 31 సెకన్లు సంభవించనున్నట్లు తెలిపారు. 2023 రాత్రి 08:44 గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 10.52 కు ముగుస్తుంది. చంద్రుడు రాత్రి 10:52 గంటలకు గ్రహణం యొక్క గరిష్ట దశకు చేరుకుంటాడు. చంద్రగ్రహణం భారత్ తో పాటు ఆఫ్రికాలోని తూర్పు భాగంలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు ఆసియాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది.

Next Story