నకిరేకల్ లో రైతుల అందోళన

నకిరేకల్ లో రైతుల అందోళన

నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలంలో రైతులు ఆందోళన బాట పట్టారు. తాటికల్‌ గ్రామంలో ఐకేపీ సెంటర్‌ వద్ద ధర్నా చేపట్టారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. రోడ్డు పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story