పవారే కావాలి అంటోన్న బారామతి జనం

పవారే కావాలి అంటోన్న బారామతి జనం

శరద్ పవార్ స్వస్థలం బారామతి ఆయన రాజీనామాను ఆమోదించలేదు. పవార్ 1967 నుంచి 1990 వరకు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఆయన సుదీర్ఘకాలం ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. శరద్ పవార్ రాజీనామాను ఎప్పటికీ ఆమోదించబోమని బారామతి శ్రేణులు అంటున్నాయి. “పార్టీ అంటే అధికారం. ఆయన లేకుండా మేం ఎలా ముందుకు వెళ్లగలం? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అజిత్ పవార్‌కు, లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆయన కుమార్తె సుప్రియకు అప్పగించిన సంగతి తెలిసిందే.

Next Story