వీహెచ్పీ హనుమాన్ చాలీసా పఠనంపై నిషేధం

వీహెచ్పీ హనుమాన్ చాలీసా పఠనంపై నిషేధం

కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కర్నాటకలో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడ హనుమాన్ చాలీసా పఠనంపై . తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీకి నిరసనగా బెంగళూరులో బీజేపీ నేతలు హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు.. దీంతో ఎన్నికల సంఘం దీనిపై నిషేధం విధించింది. 144 సెక్షన్ అమలులో ఉన్నందున వీహెచ్‌పీ సభ్యులు హనుమాన్ చాలీసా పఠించకుండా ఈసీ నిలుపుదల చేసింది. వీహెచ్‌పీ సభ్యులు తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story