ట్విట్టర్ లో కొత్త ఫీచర్లు... ఇకపై కాల్స్...

ట్విట్టర్ లో కొత్త ఫీచర్లు... ఇకపై కాల్స్...

ట్విట్టర్ లో ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు "త్వరలో మీ హ్యాండిల్ నుంచి ట్విట్టర్ లో ఎవరికైనా వాయిస్, వీడియో చాట్ చేయవచ్చు, కాబట్టి మీరు మీ ఫోన్ నంబర్ ఇవ్వకుండానే ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తులతో మాట్లాడవచ్చు." అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ వినియోగదారుల కోసం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ లో ఆడియో, వీడియో కాల్‌లను అలాగే ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ను అనుమతించనున్నట్లు మస్క్ వెల్లడించారు.

Next Story