ప్రజల మధ్యలో లోకేష్‌ వంద రోజులు

ప్రజల మధ్యలో లోకేష్‌ వంద రోజులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు 100 రోజులు. 1269 కిలోమీటర్ల మైలురాయిని దాటేసిన ఈ ప్రయాణంలో, తనకు ఎదురైన ప్రతి హృదయంపై తనదైన ముద్రను వేసుకుంటూ... తిరుగులేని జనబలాన్ని పోగుచేసుకుంటున్న లోకేష్‌కు తెలుగుదేశం శుభాకాంక్షలు తెలుపుతోంది.Next Story