
By - Subba Reddy |16 May 2023 11:15 AM IST
అవినాష్ సీబీఐ విచారణపై సందిగ్దత కొనసాగుతోంది. షార్ట్‌నోటీసుతో విచారణకు పిలిచారన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు షెడ్యూల్ నేపద్యంలో హాజరు కాలేనన్నారు. వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నానని, అత్యవసర పనులు ఉన్నాయన్నారు. 4 రోజుల సమయం కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐని కోరారు. ఈమేరకు సీబీఐకి లేఖ రాశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com