
By - Vijayanand |16 May 2023 4:37 PM IST
ఎన్టీఆర్ శతజయంతి వేడుకకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌తో అనుబంధం కలిగిన వారి సమక్షంలో ఈ నెల 20న కూకట్‌పల్లి కైతల్లాపూర్ మైదానంలో వేడుకలను నిర్వహించనున్నారు. ఎన్ఠీఆర్ లిటరేచర్, సావనీర్, వెబ్‌సైట్ కమిటీ ఆధ్వర్యంలో శకపురుషుడు సావనీర్, జయహో ఎన్టీఆర్ వైబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, దత్తాత్రేయ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అతిథులుగా హాజరుకానున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com