తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది

వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్‌ ట్రానిక్ ‌ కంపెనీ.. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Next Story