అందుకే చంద్రబాబుకు ఆదరణ పెరుగుతోంది

అందుకే చంద్రబాబుకు ఆదరణ పెరుగుతోంది

జగన్ పాలనతో విసిగిపోయారన్నారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలు నరకం చూశారన్నారు. అందుకే చంద్రబాబు మీటింగులకు ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు

Next Story