ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం

ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం

నెల్లూరు : ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం..

గాలి బీభత్సానికి పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, తెగిపడ్డ విద్యుత్ వైర్లు,పోలీస్ స్టేషన్, దర్గా సెంటర్ వద్ద విరిగి పడ్డ చెట్లు,ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో పట్టణంలో నిలిచిన విద్యుత్ సరఫరా.

Next Story