అఖిల ప్రియకు ఛాతి నొప్పి

అఖిల ప్రియకు ఛాతి నొప్పి

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన కర్నూలు ప్రుభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి సబ్ జైల్ లో ఉన్న అఖిల ప్రియ ఛాతి నొప్పి అని ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్య పరీక్షలు చేయించారు. అయితే పరీక్షా నివేదికలు సాధారణంగానే ఉండటంతో ఆమెను తిరిగి సబ్ జైల్ కు తరలించారు.Next Story