ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు ఘన స్వాగతం

ఉత్తరాంధ్రలో  చంద్రబాబుకు ఘన స్వాగతం

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ సభలు పెట్టిన జనం పోటెత్తుతున్నారు. ఇక వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేతలు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story