కైత్లాపూర్ గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

కైత్లాపూర్ గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూకట్ పల్లి అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. కైత్లాపూర్ గ్రౌండ్ లో నిర్వహించనున్న వేడుకలకు ఆయన కుటుంబ సభ్యులతో పాటూ, సినీ ప్రముఖులు కూడా హాజరవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రపై 500 పేజీల సావనీర్ ను ఆవిష్కరించబోతున్నారు.


Next Story