పాతబస్తీలో అగ్నిప్రమాదం

పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. హుస్సేనియాలం పరిధిలోని ఎయిర్‌ కూలర్‌, ఆటో మొబైల్‌ షాపులో మంటలు చెలరేగాయి. కరెంట్ షాట్ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులను హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు స్థానికులు.


Next Story