తిరుపతి ఎక్స్‌ ప్రెస్‌ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం

తిరుపతి ఎక్స్‌ ప్రెస్‌ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం

తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న ఎక్స్‌ ప్రెస్‌ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కమాలపురంలో రైలు నిలయం దాటిన అనంతరం రైలు ఆగడంతో, కిటికీ పక్కన నిద్రిస్తున్న మహిళా ప్రయాణికుల మెడలోంచి, బంగారు ఆభరణాలు అపహరించారు దుండగులు. బాధితులు ప్రొద్దుటూరు రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story