కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే

కొలువులు కావాలంటే తెలంగాణలో కమలం రావాల్సిందేనన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణలో డబుల్‌ అభివృద్ధి సాధ్యమన్నారు. ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ధి ఉత్సవాలు జరుపుతారని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్ మెయిల్ విలన్ .... కాంగ్రెస్, ఎంఐఎం సహ విలన్లంటూ ఆరోపించారు. బీజేపీ గ్రాఫ్‌ దెబ్బ తీసేందుకు ఈ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయంటూ మండిపడ్డారు. గెలవలేని చోట్ల కాంగ్రెస్ అభ్యర్దులకు కేసీఆర్‌ ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నారంటూ విమర్శించారు.

Next Story