మోదీకి ఘన స్వాగతం

మోదీకి ఘన స్వాగతం

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఇవాళ సిడ్నీలో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో, ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆకాశంలో ఎయిర్ క్రాఫ్ట్‌లతో వెల్ కమ్ మోదీ అంటూ స్వాగతం చెప్పారు.

Next Story