దశాబ్ది వేడుకలకు భారీ ఏర్పాట్లు

దశాబ్ది వేడుకలకు భారీ ఏర్పాట్లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Next Story