కొనసాగుతోన్న ఉత్కంఠ

కొనసాగుతోన్న ఉత్కంఠ

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై అదే ఉత్కంఠ కొనసాగుతుంది. కర్నూలులో హైడ్రామా కొనసాగుతోంది. మూడు రోజులుగా కర్నూలులోనే సీబీఐ బృందం మకాం వేసింది. అటు.. విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్‌ రెడ్డి ఉన్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసు వాహనాలను నిలిపారు.

Next Story