విజయవంతంగా కొనసాగుతోన్న యువగళం

విజయవంతంగా కొనసాగుతోన్న యువగళం

లోకేష్‌ యువగళం పాదయాత్ర 109వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 13వందల 93 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.

Next Story