ఏపీ సర్కార్‌కు జేఏసీ సమ్మె నోటీసులు

ఏపీ సర్కార్‌కు జేఏసీ సమ్మె నోటీసులు

ఏపీ సర్కార్‌కు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది. ఉద్యోగుల పీఆర్సీపై వారంలోగా తేల్చాలన్న విద్యుత్‌ జేఏసీ.. ఈనెల 31 నుంచి ఆందోళన చేస్తామని హెచ్చరించింది.

Next Story