
By - Vijayanand |3 Jun 2023 3:41 PM IST
విశాఖ నుంచి ఒడిశాకు డీఆర్ఎం స్పెషల్ ట్రైన్ బయల్దేరింది. వైద్య సిబ్బందితో బయల్దేరిన ఈ ట్రైన్.. ఏడుగంట్లో ప్రమాద స్థలానికి చేరుకుంటుంది. ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ అలెర్ట్ అయ్యిందని విశాఖ స్టేషన్ డైరక్టర్ వెంకటరాజు అన్నారు. విశాఖ నుచి వైద్య సిబ్బంది, సహాయక పరికరాలు పంపించామంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com