హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్‌.. 20 ప్రాంతాల్లో 40 బృందాలు ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్‌.. 20 ప్రాంతాల్లో 40 బృందాలు ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, గచ్చిబౌలిలో సోదాలు జరుగుతున్నాయి, ప్రముఖ వస్త్ర వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కళామందిర్, కాంచీపురం, వరమహాలక్ష్మి షాపింగ్‌ మాల్స్, ఆఫీస్‌లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో మొత్తం 20 ప్రాంతాల్లో... 40 ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి.

Next Story