అబుదాబీ వేదికగా ఐఫా 2023 అవార్డులు

అబుదాబీ వేదికగా ఐఫా 2023 అవార్డులు

అబుదాబీ వేదికగా శనివారం రాత్రి జరిగిన ఐఫా 2023 అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో సినీతారలు తలుక్కున మెరిసారు. అవార్డులు అందుకున్న విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. గంగూబాయి కతియావాడి చిత్రానికి గాను అలియా భట్ ఉత్తమ నటి ట్రోఫీని అందుకోగా, విక్రమ్ వేద చిత్రానికి హృతిక్ రోషన్‌కు తగిన క్రెడిట్ లభించింది. ఉత్తమ నటిగా అలియా భట్, ఉత్తమ నటుడుగా హృతిక్ రోషన్ అవార్డులను గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడి ట్రోఫీని ఆర్ మాధవన్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ మరియు విక్కీ కౌశల్ హోస్ట్‌లుగా చేశారు.

Next Story