ఏ.కొండూరు కేశినేని చిన్ని పర్యటన..300 మంది కిడ్నీ బాధితులకు ఆర్థిక సాయం

ఏ.కొండూరు కేశినేని చిన్ని పర్యటన..300 మంది కిడ్నీ బాధితులకు ఆర్థిక సాయం

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో టీడీపీ నేత కేశినేని చిన్ని పర్యటించారు. 21 గ్రామాల్లో 300 మంది కిడ్నీ బాధితులకు ఆర్థిక సాయంతోపాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. తొలుత చీమల పాడు పెద్దతండాలోని కిడ్నీ బాధితులకు మెడిసిన్‌ కోసం మూడువేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్, టీడీపీ నాయ కులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story