అంబేడ్కర్‌ రాజ్యాంగం వల్లే క్షేమంగా తిరుగుతున్నాం : చింతకాయల విజయ్‌

అంబేడ్కర్‌ రాజ్యాంగం వల్లే  క్షేమంగా తిరుగుతున్నాం : చింతకాయల విజయ్‌

అంబేడ్కర్‌ రాజ్యాంగం వల్లే ఈరోజు ఏపీలో క్షేమంగా తిరుగుతున్నామని అన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. అమరావతిలో అంబేడ్కర్‌ భారీ విగ్రహ ఏర్పాటుకు సంకల్పిస్తే.. దానిని పూర్తి చేయడంలో జగన్‌ విఫలమయ్యారన్నారు.

Next Story