గోల్డెన్ లెగ్ కామెంట్ పై సంయుక్త క్లారిటీ

గోల్డెన్ లెగ్ కామెంట్ పై సంయుక్త క్లారిటీ

మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్ హిట్ చిత్రాల కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటోంది. విరూపాక్ష హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని పిలుస్తున్నారు. అయితే సంయుక్త మాత్రం దీనిపై చాలా హుందాగా స్పందించింది. గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అనేవి కాలం చెల్లిన భావనలని సంయుక్త పేర్కొంది. అదృష్టాన్ని బట్టి నటిని ఎంపిక చేయకూడదని ఆమె అభిప్రాయపడింది. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా నటీనటుల ఎంపిక జరగాలని సంయుక్త సూచించింది.

Next Story