తాగుబోతు నాన్నపై చిన్నారి పోలీస్ కంప్లైంట్

తాగుబోతు నాన్నపై చిన్నారి  పోలీస్ కంప్లైంట్

బాపట్ల జిల్లాలో తన తండ్రిపై పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు ఓ బాలుడు.రోజూ మద్యం సేవించి తల్లిని హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు 9 ఏళ్ల బాలుడు.తన తండ్రి ప్రతిరోజూ తల్లిని కొడుతున్న విషయాన్ని గమనించిన ఆ బాలుడు తన తండ్రిపై కర్లపాలెంలో ఫిర్యాదు చేశాడు.విషయం తెలుసుకున్న ఎస్సై బాలుడి తల్లితల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Next Story