నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నులుగురు మృతి

నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నులుగురు మృతి

మెదక్ జిల్లా నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారుడు ఆటోను ఢీకొట్టింంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నులుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులు ఆర్మూర్ మండలం ఏలూరువాసులుగా గుర్తించారు. వీరు ఆర్మూర్‌ నుంచి గజ్వేల్‌కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Next Story