వారి పాలనలో ఏపీ సంక్షోభంలోకి వెళ్లిపోయింది

వారి పాలనలో ఏపీ సంక్షోభంలోకి వెళ్లిపోయింది

వైసీపీ పాలనలో ఏపీ సంక్షోభంలోకి వెళ్లిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ మహానాడు ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం వైపు అడుగులు వేసేలా చేస్తామన్నారు.

Next Story