
By - Chitralekha |21 April 2023 12:54 PM IST
తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని షార్ నుంచి రేపు PSLV-C55 రాకెట్ ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ చెందిన 741 కిలోల బరువు గల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతో పాటు 16 కిలోల బరువైన మరో చిన్న ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఇవాళ ఉదయం 11.49 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంట్‌డౌన్ 25.30 గంటలు కొనసాగిన తరువాత రాకెట్ నింగిలోకి ఎగరనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com