శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్

శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీకి షాక్ తగలింది. తాళభద్రలోని 130 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, కూన రవికుమార్ కు పార్టీ కండువా కప్పి నాయకులను టీడీపీలోకి ఆహ్వానించారు. ఏపీలో రోజురోజుకు టీడీపీ హవా వీస్తోందని గౌతు శిరీష అన్నారు. నిరుద్యోగ భృతిపై మాట మార్చిన వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపించారు.

Next Story