3వ స్థానంలో క్రష్మిక

3వ స్థానంలో క్రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ఫ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న మన శ్రీవల్లి నేషనల్ లెవెల్ లో మరో రికార్డ్ నెలకొల్పింది. ఐఎండీబీ వెబ్ సైట్ ర్యాంకింగ్స్ లో దేశవ్యాప్తంగా మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాప్యులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది రష్మిక.
Next Story