
By - Chitralekha |31 May 2023 12:31 PM IST
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ ఇప్పటివరకు అరెస్ట్ చేసిన 37 మందిని డిబార్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com