ములుగు జిల్లాలో 15 మంది గల్లంతు

ములుగు జిల్లాలో 15 మంది గల్లంతు

ములుగు జిల్లాలో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. కనీవినీ ఎరుగని వరదలు 15 మంది ప్రాణాలు తీశాయి.. జిల్లావ్యాప్తంగా 15 మంది వరదల్లో గల్లంతు కాగా.. ఇప్పటిదాకా 9 మృతదేహాలు లభ్యమయ్యాయి.. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

Next Story