పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్

కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ : వారాహి యాత్రకు పోలీసుల తరుపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు,డీఎస్పీలు తో జనసేన నేతలు ఎక్కడికక్కడ టచ్ లో ఉన్నారు,పవన్ పర్యటనకు ఎటువంటి అభ్యంతరం లేదు, చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చు,భద్రత కారణాల దృష్ట్యా మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రం ఆడిగాము: కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్

Next Story