Allu Arjun Wife Sneha Reddy : తిరుమలలో అల్లు అర్జున్ భార్య సందడి

Allu Arjun Wife Sneha Reddy : తిరుమలలో అల్లు అర్జున్ భార్య సందడి

పుష్ప హీరో, స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సన్నిహితులతో కలిసి ఆమె వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భక్తులు అభిమానులు సెల్ఫీలు దిగారు

Next Story