
By - Vijayanand |31 Aug 2023 6:22 PM IST
అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన బాలిక గర్భం దాల్చిన కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ రాజశేఖర్ బాలికను గర్భవతిని చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో ఉంచిన కానిస్టేబుల్ రమేష్‌ను వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. గ్రామ పెద్దలకు కానిస్టేబుల్ రమేష్ కు మధ్య మనస్పర్ధల కారణంగానే రమేష్‌ను ఇరికించినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com