శిశు పాలుడిలా సీఎం జగన్‌ తప్పులు

శిశు పాలుడిలా సీఎం జగన్‌ తప్పులు

శిశు పాలుడు తప్పుల్లాగా.. సీఎం జగన్‌ తప్పులను రాష్ట్ర ప్రజలు లెక్కబెడుతున్నారని.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 70 మంది టీడీపీ కార్యకర్తలను అన్యాయంగా జైల్లో పెట్టి వేధిస్తున్నా.. జగన్‌ కక్ష సాధింపు ఇంకా తీరలేదా అని ధ్వజమెత్తారు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం జైళ్లుగా మార్చాల్సిందేనన్నారు. మరో పోరాటానికి తాము సిద్ధమన్నారు.

Next Story