
By - Chitralekha |30 May 2023 2:35 PM IST
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. ఇవాళ నిరాహార దీక్షలు చేయనున్నారు. నిన్న సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.. 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com