AP: మహిళలను అవమానించిన పోలీసులు

AP: మహిళలను అవమానించిన పోలీసులు

అమరావతిలో తెలుగు మహిళల పట్ల ఎస్‌బీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళా కమిషన్‌ దగ్గర నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తించారు. ఎంత డబ్బులిస్తే ఇక్కడకు వచ్చారని మహిళలను ఎస్‌బీ పోలీసులు అవమానించారు. దీంతో మీరు ఎవరంటూ SB పోలీసుల్ని మహిళలు ప్రశ్నించారు. తాము SB పోలీసులమంటూ సమాధానం ఇవ్వగా.. ఆగ్రహంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. మహిళల్ని అవమానిస్తారా అంటూ ఎదురు దాడికి దిగారు. చెప్పులు తీసుకుని పోలీసుల వెంటపడ్డారు.

Next Story