బతికుండగానే డెత్ డిక్లరేషన్ ఇచ్చిన సచివాలయ సిబ్బంది

బతికుండగానే డెత్ డిక్లరేషన్ ఇచ్చిన సచివాలయ సిబ్బంది

చిత్తూరు జిల్లా :ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రాతినిద్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజక వర్గం లో వింత బ్రతికి వున్న తనను రెవిన్యూ రికార్డులో చంపేశారని భాధితురాలు ఆవేదన..

బ్రాహ్మణపల్లి పంచాయతీ సచివాలయంలో బతికుండగానే కనకమ్మకు డెత్ డిక్లరేషన్ ఇచ్చిన సచివాలయ సిబ్బంది

Next Story