వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం

హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు

Next Story