- Home
- /
- చిట్టి న్యూస్
- /
- వారిని చంద్రబాబు కలిస్తే తప్పేంటి:...

By - Subba Reddy |5 Jun 2023 7:30 AM GMT
అమిత్ షా, జేపీ నడ్డాను.. చంద్రబాబు కలిస్తే తప్పేంటన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనేది ఊహగానాలే అని తేల్చిచెప్పారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com