Bandi Sanjay: కిషన్ రెడ్డి అరెస్ట్ పై మండిపడ్డ బండి సంజయ్

Bandi Sanjay: కిషన్ రెడ్డి అరెస్ట్ పై మండిపడ్డ బండి సంజయ్

కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని కట్టారు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితా ఇవ్వడానికి సమస్యేంటని ప్రశ్నించారు. సీఎం ఒక మోనార్క్ అంటూఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిజేస్తున్న తమ నేతలను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.


Next Story